Rudrudu: భగభగ రగలరా.. ‘రుద్రుడు’ నుంచి లిరికల్‌ సాంగ్‌

రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) హీరోగా కతిరేశన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రుడు’ (Rudrudu). ప్రియా భవానీ శంకర్‌(Priya Bhavani Shankar) కథానాయిక. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘భగభగ రగలరా’ సాంగ్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. 

Published : 22 Mar 2023 12:28 IST
Tags :

మరిన్ని