Bharata Mata Temple: భరతమాతకు గుడి.. ఎక్కడ కట్టారంటే?

దేవుళ్లకు ఆలయాలు నిర్మించడం మన ఆచారం.అదే సంప్రదాయం ప్రకారం ఆ ఊరిలో భరతమాతకూ గుడి కట్టారు.అందరు దేవతల్లానే ఆ తల్లికీ పూజలు చేస్తున్నారు.అక్కడ కొలువైన అమ్మవారికి పూజలు చేసే భక్తులు అక్కడి భరతమాత గుడినీ సందర్శిస్తారు. ఇంతకీ ఎక్కడుందీ ప్రాంతం..? భరతమాత గుడి విశేషాలను ఓసారి చూద్దాం.

Published : 11 Aug 2022 13:05 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని