Bhatti Vikramarka: పొంగులేటికి నేను అడ్డుకాదు.. కాంగ్రెస్‌లోకి రావాలి: భట్టి ఆహ్వానం

ఖమ్మం బహిరంగ సభతో దేశ రాజకీయాలకు దశదిశ ఇస్తామని కేసీఆర్ చెప్పినా.. అది ఎక్కడా కనిపించలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రచార ఆర్భాటమే తప్ప.. ఎటువంటి ఎజెండా ప్రకటించలేదని దుయ్యబట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువ మంది చేరాలని ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ మేరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తాను అడ్డుకాదని.. ఆయణ్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. 

Published : 19 Jan 2023 20:59 IST

Tags :

మరిన్ని