Vijaywada: ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి.. వేలాదిగా తరలివస్తున్న భవానీలు

ఇంద్రకీలాద్రిలో భవానీలు దీక్షల విరమణకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. తొలిరోజు 60 వేల మందికిపైగా భవానీలు అమ్మవారిని దర్శించుకుని, దీక్షల విరమణ చేసినట్లు అధికారులు తెలిపారు. మరుగుదొడ్లు సహా ఇతర సదుపాయాల సరిగా లేవంటూ పలువురు భవానీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated : 02 Jan 2023 08:13 IST
Tags :

మరిన్ని