Tourism: సరికొత్త హంగులతో ముస్తాబవుతోన్న భవానీ ద్వీపం

బిజీ జీవితంలో మనసుకు కాస్త ఉల్లాసాన్నిచ్చేవి పర్యాటక ప్రాంతాలే. రాజధాని ప్రాంతంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నా.. భవానీ ద్వీపానిది ప్రత్యేక స్థానం. విజయవాడ చుట్టుపక్కల వారితో పాటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల వారికి భవానీ ఐలాండ్ ఓ చక్కటి అనుభూతినిస్తోంది. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భవానీద్వీపం మరిన్ని హంగులతో రూపుదిద్దుకుంటోంది.

Published : 11 Dec 2022 18:55 IST

Tags :

మరిన్ని