Andhra News: భోగాపురం పునరావాస ప్యాకేజ్‌కి కొర్రీలు

బతుకుదెరువు కోసం ఊరొదిలి వెళ్లారు. కానీ బంధాలు, బంధుత్వాలు వదులుకోలేదు. పండగైనా, ఏ శుభకార్యమైనా సొంతూరికి వచ్చి నాలుగురోజులు సరదాగా గడిపి మళ్లీ వెళ్తుంటారు. పొట్టకూటి కోసం వలస వెళ్లడం వారి పాలిట శాపమైంది. స్థానికంగా గుర్తింపుకార్డుల్లేవనే సాకుతో పునరావాస ప్యాకేజ్‌కి ప్రభుత్వం కొర్రీలు వేస్తోంది.

Published : 30 Sep 2022 13:16 IST

Tags :

మరిన్ని