‘బిచ్చగాడు 2’ హీరో విజయ్‌ ఆంటోని మానవత్వం.. పేదలకు రెస్టారెంట్‌లో భోజనం!

‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) సినిమా హీరో విజయ్‌ ఆంటోని (Vijay Antony) మానవత్వాన్ని చాటుకున్నారు. ‘బిచ్చగాడు 2’ సినిమా ప్రదర్శన సందర్భంగా రాజమహేంద్రవరం వచ్చిన విజయ్‌.. కొంతమంది నిరుపేదలకు రెస్టారెంట్‌లో భోజనం ఏర్పాటు చేశారు. వారికి ఆయనే స్వయంగా భోజనం వడ్డించారు. దీంతో విజయ్‌ ఆంటోని గొప్ప మనసుకు స్థానికులు ఫిదా అయ్యారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.   

Published : 27 May 2023 14:05 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు