Vijay Antony: ఈసారి భారీగా ‘బిచ్చగాడు 3’: విజయ్ ఆంటోని

‘బిచ్చగాడు 2’ (Bichagadu 2)  సినిమా హీరో విజయ్ ఆంటోని (Vijay Antony) తిరుపతిలో సందడి చేశారు. కపిలతీర్థం - అలిపిరి రోడ్డులోని బిచ్చగాళ్లతో చిట్‍ చాట్‍ నిర్వహించారు. బిచ్చగాళ్లకి దుప్పట్లు, నిత్యవసర కిట్లను పంపిణీ చేశారు. అనంతరం నగరంలో ‘బిచ్చగాడు2’ ప్రదర్శితమవుతున్న థియేటర్‌కి వెళ్ళి ప్రేక్షకులను కలిశారు. ‘బిచ్చగాడు 3’ కథ రాస్తున్నానని.. రెండు నుంచి మూడు ఏళ్లలోపు ఆ సినిమాతో  మళ్లీ అభిమానుల ముందుకు వస్తానన్నారు.  

Updated : 24 May 2023 17:29 IST

Tags :

మరిన్ని