Bichagadu 2: విజయ్‌ ఆంటోనీ ‘బిచ్చగాడు 2’ ఓపెనింగ్‌ సీన్‌ చూశారా..?

సూపర్‌హిట్‌ చిత్రం ‘బిచ్చగాడు’కు కొనసాగింపుగా ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) తెరకెక్కిన సంగతి తెలిసిందే. స్వీయ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) హీరోగా నటిస్తున్న ఈ సీక్వెల్‌ వేసవిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని వినూత్నంగా ప్రారంభించింది. టీజర్‌, ట్రైలర్‌లకు భిన్నంగా ‘స్నీక్‌ పీక్‌ ట్రైలర్‌’ అంటూ సినిమా ఓపెనింగ్‌ సన్నివేశాన్ని విడుదల చేసి, అంచనాలు పెంచుతోంది.

Updated : 10 Feb 2023 17:35 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు