Joe Biden: అణు యుద్ధానికి దిగితే కిమ్‌ పాలన అంతమే: బైడెన్‌

వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న.. ఉత్తర కొరియా(North Korea) నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (kim jong un)కు.. అమెరికా తీవ్ర హెచ్చరికలు చేసింది. అణు యుద్ధానికి దిగితే.. అది ఉత్తర కొరియాలో కిమ్‌ వంశ పాలనకు ముగింపే అని బైడెన్‌ (Biden) తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అమెరికా సహా మిత్ర దేశాలపై దాడికి పాల్పడితే.. తమ ప్రతిస్పందన విధ్వంసకరంగా ఉంటుందని అగ్రరాజ్య అధినేత తేల్చి చెప్పారు.

Updated : 27 Apr 2023 15:52 IST

Tags :

మరిన్ని