Joe Biden: ఐర్లాండ్‌లోని పూర్వీకుల గ్రామానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌

ఐర్లాండ్ (Ireland)లోని మధ్యయుగానికి చెందిన ఒక పట్టణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే బైడెన్ తాతముత్తాలు అందరూ ఆ ప్రాంతానికి చెందినవారే. సరిగ్గా బైడెన్ పుట్టడానికి రెండేళ్ల ముందు ఆయన తాత అమెరికాకు వలస వెళ్లిపోగా.. అక్కడే బైడెన్ జన్మించారు. ఇప్పుడు ఏకంగా ఆ దేశానికే అధ్యక్షుడయ్యారు. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా బైడెన్ తమ పూర్వీకుల గ్రామానికి వెళ్లనున్నారు. ఆయన రాక కోసం ఆ పట్టణం అందంగా ముస్తాబవుతోంది.

Published : 12 Apr 2023 10:46 IST

Tags :

మరిన్ని