USA: అమెరికాకు తప్పిన దివాలా ముప్పు..!

అప్పుల పరిమితి పెంపుపై చిక్కుముడులతో.. దివాలా అంచున ఉన్న అమెరికా (USA)కు ఊరట లభించింది. గతకొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్థీల (Biden - McCarthy) మధ్య జరుగుతోన్న సుదీర్ఘ చర్చలు.. ఎట్టకేలకు ఫలించాయి. అమెరికా రుణ గరిష్ఠ పరిమితి పెంపుపై.. బైడెన్, మెకార్థిల మధ్య ఒప్పందం కుదిరింది. 

Published : 28 May 2023 21:57 IST
Tags :

మరిన్ని