Japan: ఒకేసారి రన్‌వేపైకి దూసుకొచ్చిన విమానాలు

జపాన్‌లో రెండు విమానాలు గమ్యస్థానాలకు బయలుదేరేందుకు సిద్ధమయ్యాయి. ప్రయాణికులతో ఉన్న రెండు విమానాలు రన్‌వేపై వేగంగా దూసుకుపోతున్నాయి. అప్పుడే ఊహించని ప్రమాదం జరిగింది. టేకాఫ్‌ సమయంలో అతి సమీపంగా వచ్చిన ఈ రెండు విమానాలు రన్‌వేపైనే ఢీకొట్టుకునేంత పని చేశాయి. అతి సమీపంగా రావడంతో రెండు విమానాల రెక్కలు ఢీకొని స్వల్పంగా ధ్వంసమయ్యాయి. వెంట్రుకవాసిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Published : 10 Jun 2023 15:04 IST
Tags :

మరిన్ని