అమానుషం.. అదనపు వడ్డీ కోసం మహిళను వివస్త్రను చేసి.. నోట్లో మూత్రం పోయించి!

దేశంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు ఆగడం లేదు. రోజూ ఏదో ఒక అమానుష ఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా కేవలం రూ.1500 అప్పునకు.. అదనపు వడ్డీ చెల్లించలేదని ఓ మహిళను వివస్త్రను చేసి, ఆమె నోట్లో మూత్రం పోయించిన అమానవీయ ఘటన బీహర్‌లో చోటుచేసుకుంది. మానవత్వాన్ని మంటగొలిపిన ఈ ఘటనపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Published : 25 Sep 2023 18:50 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు