Road Accident: మేడ్చల్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. మహిళ మృతి

మేడ్చల్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న క్రమంలో ఓ మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై.. ఆ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. 

Published : 29 Sep 2022 12:29 IST

Road Accident: మేడ్చల్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. మహిళ మృతి

Tags :

మరిన్ని