Tamil nadu: బైక్ పార్క్‌ చేసి ఉండగానే.. రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌!

 సాధారణంగా మన ఊరిలోనో, విధిలోనూ సిమెంట్ రోడ్డు వేస్తే.. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారు. ఐతే తమిళనాడు వెల్లూరు జిల్లాలో మాత్రం విమర్శలు వస్తున్నాయి. పార్క్‌ చేసిన బైక్‌ను అలాగే ఉంచి రోడ్డు వేయడమే అందుకు కారణం. 

Published : 29 Jun 2022 16:11 IST

Tags :

మరిన్ని