Bike Sales: ఏపీలో భారీగా తగ్గిన బైక్‌ల విక్రయాలు..!

గుంతలమయమైన రహదారులు, పెరిగిన పన్నులు, పెట్రోలు ధరలతోపాటు యువత వలసలు.. రాష్ట్రంలో ద్విచక్ర వాహన విక్రయాల (Two Wheeler Sales)పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ద్విచక్రవాహనాలు కనీస అవసరంగా మారగా.. వాటి విక్రయాలు రెండేళ్లుగా క్రమంగా పడిపోయాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏపీలో 8 శాతం విక్రయాలు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులో మాత్రం ద్విచక్ర వాహన విక్రయాలు 31 శాతం పెరిగాయి.

Published : 26 Apr 2023 15:58 IST

Tags :

మరిన్ని