‘బింబిసార’లో గులేబకావళి లిరికల్‌ సాంగ్‌ చూశారా?

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ ‘బింబిసార’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఇందులోని ‘గులేబకావళి’ లిరికల్‌ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. చిరంతన్‌ భట్‌ స్వరాలు సమకూర్చగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. చిన్మయి శ్రీపాద ఆలపించారు.

Published : 15 Aug 2022 15:35 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని