Bimbisara Trailer Launch: ‘బింబిసార’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌

నందమూరి కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం ‘బింబిసార’. వశిష్ట దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.

Published : 04 Jul 2022 17:26 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని