Bimbisara: ‘బింబిసార’తో డైరక్టర్‌ వి.వి.వినాయక్‌ ప్రత్యేక ముఖాముఖి

కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన టైమ్‌ ట్రావెల్‌ మూవీ ‘బింబిసార’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో దర్శకుడు వి.వి.వినాయక్‌ ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

Published : 09 Aug 2022 19:22 IST

Tags :

మరిన్ని