UK: యూకేలో బర్డ్‌ఫ్లూ కలకలం..!

యూకేలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. స్కాట్లాండ్ కు తూర్పు తీరంలోని సముద్రపు పక్షులు... బర్డ్ ఫ్లూ వల్ల వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. ప్రాణాంతకమైన ఈ వైరస్ పౌల్ట్రీ నుంచి పక్షులకు సోకిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గత కొద్ది వారాలుగా మహమ్మారి కారణంగా అక్కడ సముద్రపు పక్షులు విలవిల్లాడుతున్నాయి.

Published : 07 Jul 2022 17:31 IST

Tags :

మరిన్ని