Amigos: ‘అమిగోస్‌’లో మంజునాథ్ పాత్ర అలాంటిదే: కల్యాణ్‌రామ్‌

కల్యాణ్‌రామ్‌(Kalyan Ram) త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘అమిగోస్‌(Amigos)’. రాజేంద్రరెడ్డి తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఆషికా రంగనాథన్‌ కథానాయిక. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘అమిగోస్‌’లో మంజునాథ్ పాత్ర గురించి కల్యాణ్‌రామ్‌ ఆసక్తికర అంశాలు చెప్పారు. 

Published : 08 Feb 2023 10:26 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు