Amigos: ‘అమిగోస్‌’లో మైఖేల్‌కు గ్రే హెయిర్‌ వెనుక కథ అదే..!: కల్యాణ్‌రామ్‌

కల్యాణ్‌రామ్‌(Kalyan Ram) త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘అమిగోస్‌(Amigos)’. రాజేంద్రరెడ్డి తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఆషికా రంగనాథన్‌ కథానాయిక. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘అమిగోస్‌’లో మైఖేల్‌ పాత్ర గురించి కల్యాణ్‌రామ్‌ ఆసక్తికర అంశాలు చెప్పారు. 

Updated : 09 Feb 2023 13:13 IST

Tags :

మరిన్ని