Rashmika: నన్ను అలా పిలవొద్దు.. రష్మికతో బిత్తిరి సత్తి ఫన్నీ ఇంటర్వ్యూ.. నవ్వులే నవ్వులు

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటిస్తున్న ప్రేమకథా చిత్రం. ‘సీతా రామం’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. రష్మిక కీలకపాత్రలో నటించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశ్వనీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మించారు. ఆగస్టు 5న ‘సీతారామం’ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రష్మికను బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేశారు. ఆద్యంతం నవ్వులు పంచేలా సాగింది.

Published : 02 Aug 2022 16:16 IST
Tags :

మరిన్ని