F3: బిత్తిరి సత్తి చిలక జోస్యం..రావిపూడి గుండెల్లో దడదడ!

చిలక జోస్యంతో ‘ఎఫ్‌3’ టీం మనసులో ఏముందో కనిపెట్టేశానంటున్నాడు బిత్తిరిసత్తి. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎఫ్‌3’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. 

Published : 24 May 2022 15:56 IST
Tags :

మరిన్ని