Vishwaksen: బాలకృష్ణతో సినిమా.. విశ్వక్‌సేన్‌ ఏమన్నారంటే..?

విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా దమ్కీ(Das Ka Dhamki)’. నివేదా పేతురాజ్‌ కథానాయిక (Nivetha Pethuraj). మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విశ్వక్‌సేన్‌, నివేదా పేతురాజ్‌ను బిత్తిరి సత్తి(Bitthiri satthi) ఇంటర్వ్యూ చేశారు. ఇందులో బాలకృష్ణతో త్వరలో నటించే అవకాశం ఏమైనా ఉందా? అని అడిగిన ప్రశ్నకు విశ్వక్‌ స్పందించారు. ఉగాది తర్వాత మరో పండగలోపు దీనిపై ఓ క్లారిటీ ఇస్తానని చెప్పారు. 

Published : 20 Mar 2023 16:50 IST

Tags :

మరిన్ని