Udhayanidhi - Sabareesan: ఒక్క ఏడాదిలో ₹30వేల కోట్ల అక్రమార్జన..!

తమిళనాడులోని అధికార పార్టీ నేతలు పెద్దఎత్తున అక్రమ ఆస్తులు కూడగట్టుకున్నారని ఆరోపించిన భారతీయ జనతా పార్టీ.. మరింత దూకుడు పెంచింది. సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, ఆయన అల్లుడు ఒక్క ఏడాదిలోనే ₹30వేల కోట్లు అక్రమార్జన చేసినట్లు ఆరోపించింది. డీఎంకే ఫైల్స్ పేరుతో విడుదల చేసిన అవినీతి చిట్టాపై.. సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. మరోవైపు.. నిరాధార ఆరోపణలు చేశారంటూ తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలైకి... D.M.Kతో పాటు...ఉదయనిధి స్టాలిన్ ₹550కోట్లు చెల్లించాలని లీగల్ నోటీసులు పంపారు.

Updated : 22 Apr 2023 11:06 IST

Tags :

మరిన్ని