TS News: జనగామలో ఫ్లెక్సీల పంచాయితీ

జనగామలో భాజపా, తెరాస శ్రేణులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుండటంతో.. కార్యకర్తలు పెద్దఎత్తున ప్రచార హోర్డింగ్స్‌తో స్వాగతం పలుకుతున్నారు. బండి సంజయ్.. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులు తీసుకురావాలంటూ తెరాస శ్రేణులు పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.

Published : 17 Aug 2022 15:09 IST

Tags :

మరిన్ని