BJP: దోమ గెటప్‌.. చేతిలో లైఫ్‌ జాకెట్‌.. భాజపా కార్పొరేటర్ల వినూత్న నిరసన!

బల్దియా (GHMC) కార్యాలయం ముందు భాజపా (BJP) కార్పొరేటర్లు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం సందర్భంగా.. భాజపా కార్పొరేటర్లు నల్లని డ్రెస్‌లు ధరించి, లైఫ్ జాకెట్లు, స్విమ్మింగ్ బెలూన్లు, ఫైర్ సేఫ్టీ సిలిండర్‌లు తీసుకుని వచ్చారు. చిన్న వర్షం పడితే భాగ్యనగరం చిత్తడవుతుందని, నాలాలు పొంగిపొర్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated : 03 May 2023 16:52 IST

Tags :

మరిన్ని