Munugodu: మునుగోడులో ఆర్టీఐ అస్త్రంగా భాజపా వ్యూహం

మునుగోడు ఉప ఎన్నికలో సమాచార హక్కు చట్టాన్నిఅస్త్రంగా మలుచుకోవాలని భాజపా నిర్ణయించింది. ఆర్టీఐ ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించి.. మునుగోడు నియోజకవర్గంపై తెరాస సర్కార్ వివక్ష చూపిందంటూ జనంలోకి వెళ్లేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం శాఖల వారీగా పూర్తి డేటా తెప్పించుకునే పని ప్రారంభించింది.

Published : 08 Aug 2022 12:34 IST

మరిన్ని

ap-districts
ts-districts