AP News: నిషేధిత పీఎఫ్‌ఐ, వైకాపా రెండూ ఒకటే: సత్యకుమార్‌

వైకాపాపై భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైకాపాను నిషేధిత పీఎఫ్‌ఐతో పోల్చారు. ‘‘నిషేధిత పీఎఫ్‌ఐ, వైకాపా రెండూ ఒకటే. రెండిటివీ విధ్వంసకర ఆలోచనలే. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో జగన్‌కు 51% మాత్రమే మద్దతిస్తున్నారు. వారు సర్వే చేయించిన ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌.. ఈ విషయం వెల్లడించింది. అలాంటిది 175 సీట్లు ఆ పార్టీ ఎలా గెలుస్తుంది?’’ అని ప్రశ్నించారు.

Published : 30 Sep 2022 15:29 IST

Tags :

మరిన్ని