BJP: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏప్రిల్‌లోనే ఎన్నికలు: సత్యకుమార్‌

ముఖ్యమంత్రి జగన్.. వచ్చే ఏప్రిల్, మే నెలల్లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. అందుకే ముందస్తుగా ఎన్నికల సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. పూర్తికాలం అధికారంలో ఉంటే ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరుగుతుందని తెలిసే.. ముందస్తు వ్యూహానికి పావులు కదుపుతున్నారని తెలిపారు.

Updated : 09 Dec 2022 17:21 IST

Tags :

మరిన్ని