HCA: కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిగా చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం: వివేక్ వెంకటస్వామి

కల్వకుంట్ల కుటుంబం వల్లే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో గందరగోళ పరిస్థితి నెలకొందని భాజపా నేత వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు. కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిగా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని  దుయ్యబట్టారు. భారత్-ఆసీస్ మ్యాచ్ టికెట్లు ఎన్ని విక్రయించారో  స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

Published : 24 Sep 2022 20:09 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని