BJP: భాజపా తెలంగాణ రాష్ట్ర నాయకుల తీరుపై నేతల అసహనం!

భాజపా (BJP) తెలంగాణ రాష్ట్ర నాయకుల తీరు నచ్చక అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకుందామనే భావనలో కొందరు నేతలు ఉన్నారు. ఈ మేరకు ఇతర పార్టీల నుంచి వచ్చిన మాజీ ఎంపీలంతా ఇటీవల భేటీ అయ్యారు. జాతీయ నాయకత్వం ఎదుట తమ సమస్యలు చెప్పి అమీతుమీ తేల్చుకోవాలనుకున్నారు. ఇప్పుడు వారిలో వారికే.. ఏకాభిప్రాయం కుదరక సతమతమవుతున్నారు. రహస్యంగా సమావేశమైనా.. మీడియాకు తెలవొద్దనే కారణం, నేతల మధ్య భిన్నాభిప్రాయాల వల్లే మిన్నకుండిపోయారని తెలుస్తోంది.

Updated : 25 Sep 2023 12:31 IST
Tags :

మరిన్ని