LIVE- BJP: ‘మా నౌకరీలు మాగ్గావాలే’ నినాదంతో భాజపా మహాధర్నా

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో భాజపా ఆందోళనకు పిలుపునిచ్చింది. ‘మా నౌకరీలు మాగ్గావాలే’ నినాదంతో హైదరాబాద్‌లో ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా చేపట్టింది. ఈ నిరసనలో బండి సంజయ్‌, పార్టీ నేతలు పాల్గొంటున్నారు. 

Published : 25 Mar 2023 12:24 IST
Tags :

మరిన్ని