Eatela: పొంగులేటి, జూపల్లి భాజపాలో చేరటం కష్టమే: ఈటల

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారనే అంశంపై రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొన్న వేళ.. భాజపా  చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ (Eatela rajender)  కీలక వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ భాజపాలో చేరటం కష్టమేనని చెప్పారు. ఇప్పటి వరకైతే పొంగులేటి, జూపల్లిని కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే ఆపగలిగామని.. వారితో భేటీ అయినప్పుడు తిరిగి తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 29 May 2023 16:55 IST
Tags :

మరిన్ని