ఫలక్‌నుమా వరకు మెట్రో ప్రాజెక్టుపై అక్బరుద్దీన్ ఎందుకు ప్రశ్నించరు?: రఘునందన్‌రావు

ఐటీఐఆర్‌ (ITIR) ప్రాజెక్టుపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్(KTR) బహిరంగ చర్చకు రావాలని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు సవాల్ విసిరారు. ఐటీఐఆర్‌కు సంబంధించి కేంద్రంపై నెపం నెట్టి.. భారాస(BRS) సర్కార్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు తొలిదశలో భాగంగా ఫలక్‌నుమా వరకు మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం తన వాటా నిధులు విడుదల చేసినా ఎందుకు పూర్తి కాలేదని.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 

Updated : 07 Feb 2023 16:03 IST

మరిన్ని