Raghunandan Rao: నోటీసులు, కేసులకు భయపడేది లేదు!: ఎమ్మెల్యే రఘునందన్ రావు

రోజుకు రూ.2 కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ టోల్ గేటు కాంట్రాక్టును రూ.66 లక్షలకు ఎందుకు కట్టబెట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తనకు కేసులు, నోటీసులు జారీ చేశారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఇలాంటివి చాలా చూశానని చెప్పారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో రఘునందన్ రావు తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 03 Jun 2023 14:03 IST

మరిన్ని