TS News: బీఆర్‌ఎస్‌.. ప్రాంతీయ, జాతీయ పార్టీ ఏదీ కాదు: లక్ష్మణ్‌ ఎద్దేవా

బీఆర్‌ఎస్‌ ప్రాంతీయ, జాతీయ పార్టీ ఏదీ కాదని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. తీర్మానం ద్వారా తెరాస గుర్తింపును కోల్పోయారన్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ను ప్రజలు గుర్తించాలి కదా అని పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ సంగతేంటో తెలుస్తుందన్నారు.

Published : 07 Oct 2022 20:56 IST

Tags :

మరిన్ని