Bandi Sanjay - Modi: సంజయ్‌ను చూస్తే వెంకయ్యనాయుడు గుర్తొస్తారు.. మోదీ పొగడ్తల జల్లు

బండి సంజయ్‌ను చూస్తే వెంకయ్య నాయుడు గుర్తొస్తారు. ఆయన అద్భుతంగా మాట్లాడతారు.. పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు జల్లు కురిపించారు. విశ్వసనీయ సమాచారం మేరకు దిల్లీలో సోమవారం ప్రారంభమైన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తొలి రోజే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్రంలో పార్టీ పనితీరు, ప్రజా సంగ్రామ యాత్రపై సంజయ్‌ నివేదిక సమర్పించారు. 

Published : 17 Jan 2023 11:24 IST
Tags :

మరిన్ని