BJP: నాగాలాండ్‌, త్రిపురలో భాజపా కూటమి జయభేరి

ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో.. భాజపా కూటమి అధికారం నిలబెట్టుకుంది. మేఘాలయలో హంగ్‌ వాతావరణం కనిపిస్తున్నప్పటికీ.. అధికార నేషలిస్టు పీపుల్స్‌ పార్టీ సాధారణ మెజార్టీకి దగ్గరగా వచ్చింది. భాజపా, ఇతర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

Published : 02 Mar 2023 20:31 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు