JP Nadda: తిరుమలలో జేపీ నడ్డా.. భాజపా నేతలతో కలిసి మొక్కుల చెల్లింపు

తిరుమల శ్రీవారిని భాజపా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. జేపీ నడ్డాతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సృజనా చౌదరి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Published : 10 Jun 2023 17:45 IST
Tags :

మరిన్ని