Gujarat Election 2022: ‘సిట్టింగ్’లకు మెుండిచేయి.. జడేజా భార్య, హార్దిక్‌కు భాజపా టికెట్లు

కమలం కంచుకోట గుజరాత్‌లో మరోసారి పాగా వేయాలని యోచిస్తున్న భాజపా.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. గెలుపు గుర్రాలకే అవకాశాలు కల్పించాలని యోచిస్తున్న కాషాయపార్టీ.. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మెుండిచేయి చూపింది. ఈ ఎన్నికల్లో సీనియర్లను పక్కన పెట్టి యువకులకు అవకాశం కల్పించింది. పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబాలకు టికెట్ ఇచ్చింది.

Updated : 10 Nov 2022 18:15 IST

Tags :

మరిన్ని