BJP: భాజపాకు బలమైన ప్రతిపక్షం అవసరమా? కాదా?

పార్లమెంట్‌లో అధిక సంఖ్యా బలం కలిగిన భాజపా.. ప్రతిపక్షాలపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. శాసనసభ ఎన్నికల్లోనూ ప్రజలు ఇచ్చిన తీర్పులతో నిమిత్తం లేకుండా.. మెజార్టీ సభ్యుల మద్దతు కూడగట్టి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో భాజపాను ఎదుర్కొనే బలమైన ప్రతిపక్షం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇలా ఒక రాజకీయ పార్టీ తిరుగులేని ఏకచక్రాధిపత్యం వహిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని అంటున్నారు నిపుణులు. మరిన్ని వివరాలు కింది వీడియోలో..

Published : 04 Jul 2022 21:47 IST

Tags :

మరిన్ని