BJP: అక్టోబర్‌ 2న తెలంగాణకు మోదీ రాక!

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భాజపా (BJP) ముందుకెళ్తోంది. ఏకంగా  ప్రధాని నరేంద్రమోదీనే ఎన్నికల ప్రచారంలోకి దింపుతోంది. వచ్చేనెల 2న మహబూబ్‌నగర్ , నిజామాబాద్‌లో ప్రధానిమోదీతో భారీబహిరంగ సభలు నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఆతర్వాత అమిత్ షా, జేపీ నడ్డా ఇతర కీలక నేతలతో సభలు నిర్వహిస్తూ రాజకీయ వేడి పుట్టించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తోంది.

Updated : 23 Sep 2023 12:43 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు