TSPSC: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ఆగని ఆందోళనలు

TSPSC ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రతిపక్షాలు ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. ‘మా నౌకర్లు మాక్కవాలి’ పేరిట భాజపా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టింది. సిట్టింగ్  జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్‌ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ నేతలు డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్ సైతం పలు చోట్ల నిరసన తెలిపింది.  

Published : 20 Mar 2023 21:06 IST

మరిన్ని