BJP: 2024 సార్వత్రిక ఎన్నికలపై భాజపా దృష్టి

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ పూర్తి మెజార్టీ సాధించి.. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహరచన మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన 144 స్థానాల్లో కాషాయజెండా ఎగురవేసి సత్తాచాటేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఒక్కో కేంద్రమంత్రికి ఒక్కో నియోజకవర్గం బాధ్యత అప్పగించింది. 

Published : 07 Sep 2022 09:26 IST

Tags :

మరిన్ని