Maharashtra: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు భాజపా సన్నాహాలు

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ సన్నాహాలు ముమ్మరం చేసింది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే వర్గంతో కలిసి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు భాజపా నాయకుడు ఫడణవీస్ కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. మరోసారి ఫడణవీస్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. 

Published : 30 Jun 2022 14:56 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు