Bandi Sanjay: దేశమంతా ఎదురు చూస్తోంది.. నెక్స్ట్‌ తెలంగాణలోనే: బండి సంజయ్‌

దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ హవా కొనసాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే ఇందుకు మరో నిదర్శనమన్నారు. భారాసను నమ్మే స్థితిలో ప్రజలు లేరని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ భాజపా విజయ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.   

Published : 02 Mar 2023 19:24 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు