Menopause: మెనోపాజ్‌ తర్వాత కూడా రక్తస్రావమా? ఈ సమస్యలకు దారి తీయొచ్చు

మెనోపాజ్‌ అంటేనే మహిళల్లో నెలసరి పూర్తిగా ఆగిపోయే దశ. ఈ సమయంలోనూ కొంతమందికి అప్పుడప్పుడు రక్తస్రావం కనిపిస్తుంటుంది. నెలసరి ఆగిపోయినా రక్తస్రావం అవుతోందంటే అది కచ్చితంగా ఏదో ఒక ప్రమాదకరమైన సూచికగా భావించాలి. ఈ సమస్యకు కారణాలు, చికిత్స మార్గాల గురించి తెలుసుకుందాం

Published : 11 Aug 2022 17:06 IST
Tags :

మరిన్ని